Sunday, June 7, 2026
E-PAPER
Homeఆటలుఫ్రెంచ్‌ ఓపెన్‌: నేడు ‌పురుషుల సింగిల్స్ ‌ఫైనల్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌: నేడు ‌పురుషుల సింగిల్స్ ‌ఫైనల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్‌లో నేడు ‌పురుషుల సింగిల్స్‌ ‌ఫైనల్లో ఫ్లావియో కొబాలి (ఇటలీ)తో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ ‌జ్వెరెవ్‌ (‌జర్మనీ) తలపడనున్నాడు. సాయంత్రం 6.30 గంటలకు టైటిల్‌ ‌పోరు ఆరంభం కానుంది.కాగా రష్యా అమ్మాయి మిరా అండ్రీవవా (19) మట్టికోర్టు కిరీటం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‌మహిళల సింగిల్స్‌ ‌ఫైనల్లో అన్‌‌సీడెడ్ పొలాండ్‌ ‌చిన్నది మయా ఫాలిన్‌‌స్కాపై 6-3, 6-2తో వరుస సెట్లలో అండ్రీవ ఘన విజయం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -