Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కష్టపడేతత్వం.. క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి

కష్టపడేతత్వం.. క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి

- Advertisement -

-బాలవికాస పిల్లల జన్మదిన వేడుకల్లో ఎస్ఐ సౌజన్య 
నవతెలంగాణ – బెజ్జంకి

కష్టపడే తత్వం..క్రమశిక్షణ ఉన్నత స్థాయికి చేర్చుతాయని ఎస్ఐ సౌజన్య తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని కృపా భవన్ యందు బాలవికాస పిల్లల జన్మదిన వేడుకలు నిర్వహాకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా ఎస్ఐ సౌజన్య హజరై కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. సర్పంచులు చిట్యంపల్లి రవళి,బిగుల్ల మోహన్,ఎరవెళ్లి శ్రీనివాస్,స్థానిక వార్ఠ్ సభ్యులు, బాలవికాస సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -