Tuesday, June 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి ఉత్తమ్ తో కలిసి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

మంత్రి ఉత్తమ్ తో కలిసి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో వడ్ల కొనుగోలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో చెల్లింపులు జమ చేసింది అని చెప్పారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -