- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన చెన్నవేని లస్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీ రాజం మంగళవారం బాధిత కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని 50 కిలోల సన్నబియ్యం అందజేశారు.
- Advertisement -



