- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
కొయ్యుర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా మహేందర్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ వడ్లకొండ నరేశ్ భూపాలపల్లి జిల్లా ఎస్బికి అటాచ్ చేశారు. మహముత్తారం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ కుమార్ ను కొయ్యుర్ ఎస్ఐగా బదిలీ చేశారు. కొయ్యుర్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ కుమార్ కు తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు, యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్, పలువురు రాజకీయ పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు.
- Advertisement -



