Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టిప్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐకి సన్మానం

టిప్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐకి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ నూతన ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం టిప్పర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో ఎస్ఐ మహేందర్ కుమార్ కు బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు లకావత్ సవేందర్, ఉపాధ్యక్షుడు రమేష్, కోశాధికారి బాపు, కార్యదర్శి ఏ.రమేష్ రావు, గౌరవ అధ్యక్షుడు ఎల్లా స్వామి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -