Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఇంకాస్త ముందుగానే ఐపీఎల్‌- 2027

ఇంకాస్త ముందుగానే ఐపీఎల్‌- 2027

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వచ్చే ఏడాది ఐపీఎల్‌ మార్చి 10 నుంచి మే 15 మధ్య ఐపీఎల్‌ నిర్వహించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. మ్యాచ్‌ల సంఖ్య 74 నుంచి 94 మధ్య ఉండబోతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 31 వరకు ఐపీఎల్‌ జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -