- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 10 నుంచి మే 15 మధ్య ఐపీఎల్ నిర్వహించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. మ్యాచ్‌ల సంఖ్య 74 నుంచి 94 మధ్య ఉండబోతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 31 వరకు ఐపీఎల్ జరిగిన విషయం తెలిసిందే.
- Advertisement -



