Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన తాడిచెర్ల విద్యార్థినీలు

సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన తాడిచెర్ల విద్యార్థినీలు

- Advertisement -

అభినందనలు తెలిపిన ఎంపీడీఓ క్రాంతి కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2026 సీఎం కప్ ఆటల్లో మండల, జిల్లా స్థాయిలో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్ధినిలు కె.గీతాంజలి,టి.స్నేహిత, ఆర్.నిహరికలు ఎంపికైనట్లుగా పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ క్రాంతి కుమార్  మాట్లాడారు. ఇటీవల జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో అథ్లెటిక్స్ సెలక్ట్ లో గెలుచుకోని, రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినిలను, వీరిని ప్రోత్సహించిన పిఈటి ఉపాధ్యాయురాలును అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -