Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన వినయ్ రెడ్డి

ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసిన వినయ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు, ఎంపీ వేం నరేంధర్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణ మున్సిపల్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని, మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎస్డిఎఫ్ ద్వారా రూ.5 కోట్లు నిధులు ప్రభుత్వం నుండి వెంటనే మంజూరు చేపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -