Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ఉపసర్పంచ్

ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన ఉపసర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామ ముస్లిం సోదరులకు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం పండ్లు, పలాలతో ఇఫ్తారు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అయూబ్ ఖాన్, మోర్సబ్, హోలీ, జాకిర్, అతిక్, షారుక్ ఖాన్, ఫెరోజ్ ఖాన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -