- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సదురు కేసును అవినీతి నిరోధక చట్టం కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారించాలని కోరుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషణ్ పై బుదశారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ 13 ఏప్రిల్ 2021న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటన వీరయ్య సైతం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
- Advertisement -



