- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి మంత్రి సీతక్క మేఘాలయాలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు స్టేట్ టు స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన చేపట్టాన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మంత్రి సీతక్క రెండు రోజులు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు.
- Advertisement -



