Monday, June 22, 2026
E-PAPER
Homeఆటలుఅల్లు అర్జున్‌పై కేసు..జులై 6కు వాయిదా

అల్లు అర్జున్‌పై కేసు..జులై 6కు వాయిదా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంధ్య థియేటర్‌ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌పై ఉన్న కేసు జులై 6కు వాయిదా పడింది. ఈ కేసులో సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా, షూటింగ్‌ల నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్‌ కోరారు. ఇందులోని మిగిలినవారంతా హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసును జులై6కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -