Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన రమ్య-రవి వివాహం శుక్రవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. వివాహ మహోత్సవానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. కొత్త దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి,మాజీ సర్పంచ్ లు అడ్డురి కుమారస్వామి,బిఆర్ఎస్ నాయకులు యాదగిరి రావు,సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -