Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా ఆంజనేయుడి విగ్రహ పున:ప్రతిష్టాపన

వైభవంగా ఆంజనేయుడి విగ్రహ పున:ప్రతిష్టాపన

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామం లో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం పున:ప్రతిష్టన కార్యక్రమం అంగరంగావైభవంగా నిర్వహించారు. గత రెండు నెలల క్రితం ఆలయంలోని ధ్వజ స్థంభం విరగడంతొ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతమ ధ్వజ స్థంభంతొ పాటు ఆలయంలోని విగ్రవాలను పునరప్రతిష్టంచడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందన్నారు. సోమవారం మొదటి రోజూలో భాగంగా హోమం జరిపించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోమల రాజిరెడ్డి, గ్రామ  సర్పంచ్ బొమ్మ రజిత రమేష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు నియమనిష్టలతో హాసజరైయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -