Sunday, June 28, 2026
E-PAPER
Homeబీజినెస్హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఫ్యాషన్‌ ప్లస్‌ బైకు

హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఫ్యాషన్‌ ప్లస్‌ బైకు

- Advertisement -

హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ తన ఐకానిక్ ప్యాషన్ ఫ్లస్‌ మోడల్‌లో కొత్త డిస్క్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఎక్స్‌‌షోర్ం ధర రూ.84,128గా నిర్ణయించింది. 100సిసి ఇంజిన్, ఐ3ఎస్‌ టెక్నాలజీతో 71 ‌కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంది. దీనిని పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుందని ఆ కంపెనీ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -