Monday, June 29, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

మోకు (గౌడుల బతుకు తాళ్లు) పుస్తకావిష్కరణ
డా. అట్టెం దత్తయ్య సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ బి.సి.కథలు 1 మోకు (గౌడుల బతుకు తాళ్లు) పుస్తకావిష్కరణ 02 జులై సాయంత్రం 5 గంటలకు సుందరయ్య విజ్జానకేంద్రం, హైదరాబాదులో జరుగుతుంది. ఈ సభలో డా. ఎస్. రఘు, పొన్నం ప్రభాకర్, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆచార్య సాగి కమలాకర శర్మ, డా. సంగిశెట్టి శ్రీనివాస్, దుండె మల్లేశం, ఎం.వి.రమణ, కె.వి.ఎల్, బండారి రాజ్ కుమార్ గౌడ్, మానస – ఆవునూరి, శ్రీనివాస్ గౌడ్, ఎం.విప్లవకుమార్, బోళ్ల ప్రవీణ్ కుమార్ పాల్గొంటారు. కథా రచయితలకు ప్రత్యేక ఆహ్వానం.
డా. అట్టెం దత్తయ్య

సీవీ కృష్ణారావు గారి శతజయంతి సభ
సీవీ కృష్ణారావు శతజయంతి సభ జులై 4 వ తేదీ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు రవీంద్ర భారతి మినీహాల్లో జరుగుతుంది. ఈ సభలో పార్వతి మోహన్, వాడ్రేవు చిన వీరభద్రుడు, నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహా రెడ్డి పాల్టొంటారు. కృష్ణారావు గారితో ఉన్న అనుబంధాన్ని క్లుప్తంగా పంచుకోవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం.
శేషభట్టర్ రఘు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -