Monday, June 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ

తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. గత కొంతకాలంగా పోస్టింగ్స్ కోసం వెయిటింగ్‍లో 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు డీజీపీ సి.వి. ఆనంద్ సోమవారం అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. వెంటనే అమల్లోకి వచ్చేలా ఖాళీగా ఉన్న స్థానాల్లో వీరికి కొత్త పోస్టింగులు కేటాయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -