Tuesday, June 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసామాజిక న్యాయంపై రాష్ట్ర సదస్సు..

సామాజిక న్యాయంపై రాష్ట్ర సదస్సు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై రాష్ట్ర సదస్సు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో డి.రమాదేవి, సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, కె.లోకనాథం, సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -