Tuesday, June 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన మంగళవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేటితో పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -