Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాజంలో వైద్యుల పాత్ర కీలకం

సమాజంలో వైద్యుల పాత్ర కీలకం

- Advertisement -

వాసవి హార్ట్ కేర్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవి కిరణ్ 
నవతెలంగాణ-కంఠేశ్వర్ 

సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో గొప్పనైనది. వ్యాధి నుండి వేగంగా కోలువకోవడంలో వారి జీవన ప్రమాణాలు పెంచడంలో వైద్యుల పాత్ర ఎనలేనిది. ప్రజలకు సేవలందించడం ఆదృష్టంగా బావిస్తారు. వ్యాధుల నుండి రక్షించడంలో వైద్యుల కృషి, విజయాలను సూచిస్తుంది. వైద్యులందరికి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.వైద్యులు తమ నిస్వార్థ కార్యాలవల్ల దేవుళ్లుగా బావిస్తారు. రోగులకు వెనుకాడకుండా 24 పని చేసేవారు వైద్యులు. ఆరోగ్యవంతమైన దేశాన్ని తయారు చేయడంలో వైద్యులు చేస్తున్న కృషి ఎనలేనిది. వైద్యులు తమ జీవితాలను రోగుల శ్రేయస్సు కోసం అంకితం చేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -