- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ అత్యవసర సమావేశం జూలై 2వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం క్యాబినెట్ సమావేశ మందిరంలో ఈ 34వ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -



