- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని మాద పట్టణ సమీపంలో ఉన్న క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. బండరాయి దొర్లడంతో బిహార్‌కు చెందిన ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



