Sunday, March 1, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ విద్యార్ధి ఎన్ఎంఎంఎస్ కు ఎంపిక

కుభీర్ విద్యార్ధి ఎన్ఎంఎంఎస్ కు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేద్రమైన కుభీర్ ప్రభుత్వ ఉన్నాత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సైపుల్ల ఖాన్ నేషనల్ మిన్స్ మీరెట్ స్కాలర్షిప్క కు ఎంపికయ్యారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతూ గత ఏడాది నవంబర్ లో నిర్వహించిన నేషనల్ మెన్స్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష రాసి ఫిబ్రవరి 28 నా పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి.

దింతో ముందు నుంచే తరగతి లో మొదటగా ఉండి ప్రథమ స్థానంలో సైపుల్ల ఖాన్ నిలిచారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ కుభీర్ సర్పంచ్ కందురు సాయినాథ్, ఉపధ్యాయులు,విద్యార్థులు సైపుల్ల ఖాన్ ను అభినందించారు.దింతో అ విద్యార్ధి కి ప్రతి ఏడాది ఉన్నత స్థాయి లో విద్యాబ్యాసం చేసేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది 12వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం విద్యార్ధికి స్కాలర్షిప్అందజేయడం జరుగుతుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -