Sunday, July 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి అజారుద్దీన్ తో కలిసి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట 

మంత్రి అజారుద్దీన్ తో కలిసి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -