Monday, July 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉపాధ్యాయ కొలువే లక్ష్యంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటలకు టెట్ ఫలితాల లింక్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,15,028 మంది పరీక్షకు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -