Tuesday, July 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా సైనిక కార్యకలాపాలకు ఆశ్రయం కల్పించే దేశాలను శత్రు దేశాలుగా పరిగణిస్తామని ఇరాన్ విప్లవ గార్డ్స్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది. అమెరికా మిలిటరీకి సహకరించడాన్ని ‘ఇరాన్‌పై యుద్ధం’గా పరిగణిస్తామని, లాజిస్టిక్ సహా ఏ రకమైన సహాయం చేసినా ఆ దేశాలపై దాడులు చేస్తామని ఇరాన్ విప్లవ గార్డ్స్ కార్ప్స్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిపై అమెరికా ఆధిపత్యాన్ని తాము అంగీకరించబోమని కూడా IRGC తేల్చి చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -