Thursday, July 16, 2026
E-PAPER
Homeఆటలురెండో వన్డేలో భారత్ ఆలౌట్..

రెండో వన్డేలో భారత్ ఆలౌట్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆలౌట్ అయ్యింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 44 ఓవర్లకు 233 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ కు 234 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. భారత బ్యాట్స్ మెన్లలో అయ్యర్ (66), కోహ్లీ (65) అర్ద సెంచరీలు చేయగా గిల్ (31), రోహిత్ శర్మ (26), చేయగా చివర్లో బూమ్రా 13 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ , అట్కిన్సన్ మూడేసి వికెట్లు తీయగా మహ్మద్ రెండు వికెట్లు తీశాడు. సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -