Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మన కాలనీ, మన భద్రత, మన భాద్యతపై అవగాహన

మన కాలనీ, మన భద్రత, మన భాద్యతపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్   
పట్టణంలోని శ్రీచంద్ర హై స్కూల్ లో మన కాలనీ, మన భద్రత, మన బాధ్యత అనే కార్యక్రమంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల కార్యక్రమాలపై షి టీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, షీ టీం బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -