- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఎట్టకేలకు 30.1 ఓవర్‌లో టీమ్‌ఇండియా ఒక వికెట్ తీసింది. జాకబ్ బెతెల్ 91 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 30.1 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 192/1. బెన్ డకెట్ 81*, రూట్ 0* క్రీజులో ఉన్నారు.
- Advertisement -



