Monday, July 20, 2026
E-PAPER
Homeఆటలుఎట్టకేలకు వికెట్‌ తీసిన టీమిండియా

ఎట్టకేలకు వికెట్‌ తీసిన టీమిండియా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఎట్టకేలకు 30.1 ఓవర్‌లో టీమ్‌ఇండియా ఒక వికెట్‌ తీసింది. జాకబ్‌ బెతెల్‌ 91 పరుగులు చేసి ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 30.1 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోర్‌ 192/1.  బెన్‌ డకెట్ 81*, రూట్‌ 0* క్రీజులో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -