Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భవిష్యదర్శిని (భరత్ చంద్ర) పాఠశాల గుర్తింపు రద్దు 

భవిష్యదర్శిని (భరత్ చంద్ర) పాఠశాల గుర్తింపు రద్దు 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఆర్సి నెంబర్ 1493 జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు అనుసరించి, అసిస్టెంట్ కమిషనర్ ఎక్సమినేషన్ బాళోజి 1 నుండి 7వ తరగతుల వరకు గల భవిష్యదర్శిని (భరత్ చంద్ర) పాఠశాలను సీజ్ చేశామని మండల విద్యాధికారి రాజగంగారం సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా తల్లి దండ్రుల సమావేశం ఏర్పాటు చేసి ఇట్టి విషయాన్నీ తెలియ చేసి, విద్యార్థులను హాబిటేషన్ లోని సమీప పాఠశాలలైన జడ్పిహెచ్ఎస్ పెర్కిట్, ప్రైమరీ పాఠశాల పెర్కిట్, ప్రైమరీ పాఠశాల కోటార్ముర్, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలైన,వాగ్దేవి పాఠశాల, కాంతి పాఠశాల, శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో తమరికి నచ్చిన పాఠశాల్లో చేర్పించుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -