- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఆయన ఆహారశుద్ధి పరిశ్రమలు, రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తి కావడంతో రాజీనామా చేశారు.
- Advertisement -


