Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలో గోరింటాకు సంబరాలు 

పాఠశాలలో గోరింటాకు సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్  
పట్టణంలో జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ , ప్రిన్సిపాల్ లతా పాల్గొని ఆషాడ మాసంలో వచ్చే పండుగ హిందువులు జరుపుకునే తొలి పండుగ తొలి ఏకాదశి నుండి పండుగలు ప్రారంభమవుతాయని పిల్లలకు వివరించారు. ఈ సందర్భంగా పిల్లలందరూ సాంప్రదాయ దుస్తులలో వచ్చి గోరింటాకు పెట్టుకొంటూ ఆనందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరియు వివిధ రకాల సంస్కృతి కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -