Monday, March 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలునందిని సిధారెడ్డి తెలంగాణకే గర్వకారణం : కేటీఆర్‌

నందిని సిధారెడ్డి తెలంగాణకే గర్వకారణం : కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అత్యున్నత పురస్కారం లభించడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి తన తరఫున , పార్టీ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -