Saturday, July 25, 2026
E-PAPER
HomeఆటలుIND vs ZIM: నేడు రెండో టీ20

IND vs ZIM: నేడు రెండో టీ20

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హరారే వేదికగా జింబాబ్వేతో భారత్ రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. సా.4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ గెలిచిన భారత్.. ఇవాళ కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్, సూర్యవంశీ జోడీపైనే అందరి దృష్టి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -