Monday, July 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బయల్దేరనున్నారు. ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో సీఎం రేవంత్‌ పాల్గొననున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఇతర రాష్ట్రాల సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్‌లు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పరీక్ష పత్రాల లీక్‌లు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా వారు చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -