Monday, July 27, 2026
E-PAPER
Homeజాతీయంనేడు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కానున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌

నేడు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కానున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ నేడు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కానున్నారు. ప్రస్తుతం వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్​చుక్​ డిశ్ఛార్జి అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించనున్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ చేపట్టిన నిరసనలకు మద్దతుగా వాంగ్‌చుక్‌ 26 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -