- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నేడు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కానున్నారు. ప్రస్తుతం వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్ డిశ్ఛార్జి అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించనున్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ చేపట్టిన నిరసనలకు మద్దతుగా వాంగ్‌చుక్ 26 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టారు.
- Advertisement -



