Tuesday, July 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో 100-120 మీ.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -