- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కామారెడ్డి జిల్లాతో పాటు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 1207 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.582 టీఎంసీల నీరు నిలువ ఉంది అని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -


