Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి: ఎమ్మెల్యే

ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
వంద రోజుల్లో ఆరు గారెంటీలు అమలు చేసామని  ప్రజలకు అపోహ మాత్రమే చెప్పి  ఇంతవరకు ఆరు గ్యారెంటీలలో మరికొన్ని గ్యారంటీలు అమలు చేయకపోవడం ఏమిటని అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు  హర్షం వ్యక్తం చేశాడు.  నేటి నుండి 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని  ఆయన తెలిపారు. ఆరు గారెంటీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిన  కాంగ్రెస్ నాయకులను ప్రజల పట్ల ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలుసుకోవచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -