Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దమ్మతల్లి ఆలయంలో హనుమాన్ భక్తుల పూజలు 

పెద్దమ్మతల్లి ఆలయంలో హనుమాన్ భక్తుల పూజలు 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఉగాది పండుగ పురస్కరించుకుని గురువారం మండల కేంద్రమైన తాడిచెర్ల పెద్దమ్మతల్లి ఆలయంలో ఆలయ చైర్మన్, ముదిరాజ్ యువత జిల్లా ఉపాధ్యక్షుడు ముద్దరవేని సురేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు అష్టఐశ్యర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -