Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళ సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మహిళ సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisement -

– మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు..
నవతెలంగాణ – తొగుట 

మహిళా సాధికారతే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభు త్వం పని చేస్తుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షులు పంది రాజు అన్నారు. బుధవారం మండలం లోని వెంకట్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మహిళ సమా ఖ్య భవనాలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక అభివృద్ధికి ప్రత్యేక నిధు లు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవా దాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్,ఆత్మ కమిటీ డైరెక్టర్ బెజ్జనబోయిన ప్రవీణ్,సీనియర్ నాయకు లు పత్కుల వెంకటేశం,యూత్ అధ్యక్షులు నరేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాలకృష్ణ, నాయకు లు అర్జున్, వడ్డే నాగరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -