Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభం 

శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
మండలంలోని పద్మాజీ వాడి ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం శనిగల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార సంఘం అధికారి సుంకర భూమయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 శాతం తేమ ఉండాలని అన్నారు చెత్తాచెదారం లేకుండా తీసుకురావాలని అన్నారు రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్విని చేసుకోవాలని సూచించారు. క్వింటాల్ కు 5875 లకు  ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ కుంట శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు సంజీవరెడ్డి, లింగారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ లక్ష్మణ్, సిబ్బంది, భరత రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -