Tuesday, August 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలునన్ను క్షమించండి: జానీ మాస్టర్

నన్ను క్షమించండి: జానీ మాస్టర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : డాన్స్ అసోసియేషన్‌లో ఇటీవల జరిగిన వివాదంపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. తెలిసో తెలియక తప్పులు జరిగాయని, పెద్దమనసుతో క్షమించాలని ఆయన కోరారు. ఇకపై అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇటీవల ఉపఎన్నికల విషయంలో సభ్యుల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -