- Advertisement -
మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ప్రజా సమస్యలను ఎప్పటికప్ప్పుడు వెలుగులోకి తెస్తూ, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న నవతెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రిక 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పాఠకులకు, యాజమాన్యానికి, సంపాదక వర్గానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజా సమస్యలను నిరంతరం ప్రజలు ముందుకు తీసుకురావడంలో ఈ పత్రిక పాత్ర అభినందనీయం. ప్రజల గొంతుకగా నిలుస్తున్న నవతెలంగాణ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా.
- Advertisement -



