Thursday, August 13, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నిరంతరం ప్రజల పక్షం

నిరంతరం ప్రజల పక్షం

- Advertisement -

సాక్షి పూర్వ సంపాదకులు వర్ధెల్లి మురళి
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

నవతెలంగాణ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తోంది. సామాన్యుల బాధలను, కష్టాలను అక్షరాలుగా మలుస్తూ తొలి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు జనమే ఎజెండాగా నడుస్తోంది. 11 ఏండ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నవతెలంగాణ పాఠకులకు, యాజమాన్యానికి, సంపాదక వర్గానికి, జర్నలిస్టులకు, సిబ్బందికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -