Tuesday, August 18, 2026
E-PAPER
Homeఆటలుఆసియా స్విమ్మింగ్‌ ‌పోటీలకు షేక్‌ ‌సాజిదా

ఆసియా స్విమ్మింగ్‌ ‌పోటీలకు షేక్‌ ‌సాజిదా

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ :
మాస్టర్‌ ‌స్విమ్మర్‌, కోచ్‌ ‌షేక్‌ ‌సాజిదా 2వ ఆసియా మాస్టర్స్‌ ‌చాంపియన్‌‌షిప్స్‌‌కు ఎంపికైంది. 11వ తెలంగాణ మాస్టర్స్‌ ‌రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ ‌పోటీల్లో ఓ పసిడి, రజతం సాధించిన షేక్‌ ‌సాజిదా బెంగళూరులో జరుగనున్న పోటీల్లో పాల్గొననుంది. మహిళల 50మీ బ్రెస్ట్‌‌స్ట్రోక్‌లో సిల్వర్‌, 50మీ బ్యాక్‌‌స్ట్రోక్‌‌లో బంగారు పతకం సాధించిన షేక్‌ ‌సాజిదా ఆసియా పోటీల్లోనూ సత్తా చాటేందుకు సన్నద్ధం అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -